Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS PGECET 2021: Results Released

 

TS PGECET 2021: Results Released

తెలంగాణ పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో సీట్లు భర్తీ చేసేందుకు నిర్వహించే తెలంగాణ పీజీ ఈసెట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య లక్ష్మీనారాయణ ఓయూలో ఫలితాలు విడుదల చేశారు. గత నెల 11 నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 22,834 మంది హాజరయ్యారు.

హైదరాబాద్‌, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 17,864 మంది, వరంగల్‌లో 5,323 మంది పరీక్ష రాసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.

RESULTS LINK 1

RESULTS LINK 2

Previous
Next Post »
0 Komentar