Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శిగా అనిత రామచంద్రన్‌ నియామకం

 

TSPSC: టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శిగా అనిత రామచంద్రన్‌ నియామకం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కార్యదర్శిగా అనిత రామచంద్రన్ బాధ్యతలు స్వీకరించారు. 2004 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అనిత రామచంద్రన్ గతంలో అనంతపురం జాయింట్ కలెక్టర్, మెప్మా డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

నాలుగున్నరేళ్లుగా టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శిగా చేసిన వాణీ ప్రసాద్ రిలీవ్ కావడంతో అనిత రామచంద్రన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇతర సంస్కరణల్లో వాణీ ప్రసాద్‌ కీలక పాత్ర పోషించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags