Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Global Handwashing Day 2021: History, Theme and Importance

 

Global Handwashing Day 2021: History, Theme and Importance

గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే సందర్భంగా…చరిత్ర, థీమ్ మరియు ముఖ్య ఉద్దేశం గురించి తెలుసుకోండి

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన విధ్వంసం అంతా కాదు. లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్న  ఈ కరోనా మన దరికి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు ఒక్కటే మార్గం. ముఖ్యంగా ముఖానికి మాస్క్‌ ధరించడంతోపాటు ఎల్లవేళలా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా కష్టకాలంలో పెద్ద నగరాలు, మారు మూల పల్లెల దాకా పెద్దలతో పాటు చిన్నారుల కూడా దీనిపై అవగాహన పెంచాలంటున్నారు నిపుణులు. ఫలితంగా అనేక  ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

అక్టోబరు 15  గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే  సందర్భంగా

The Theme for 2021 is “Our Future is at Hand – Let’s Move Forward Together.”

గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే 2021 థీమ్: 2008 లో తొలిసారిగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే జరిగింది. ప్రతీ సంవత్సరం, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఒక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ "మన భవిష్యత్తు  మన చేతుల్లో- కలిసికట్టుగా ముందుకు సాగుదాం’’.

జాతీయ ఆరోగ్య మిషన్ డేటా ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది పిల్లలు అతిసారం కారణంగా మరణిస్తున్నారు. హ్యాండ్ వాష్ చేయడం వల్ల డయేరియా మరణాల రేటును 40 శాతానికి పైగా తగ్గించవచ్చు: యునిసెఫ్

చేతుల పరిశుభ్రత కరదీపిక 👇👇

CLICK HERE FOR HAND HYGIENE HANDBOOK

Previous
Next Post »
0 Komentar

Google Tags