Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Secretaries Conference with Chief Secretary on 21-10-2021 at 3.30PM

 

Secretaries Conference with Chief Secretary on 21-10-2021 at 3.30PM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిచే 18.10.2021 న నిర్వహించతలపెట్టిన సమావేశాన్ని 21.10.2021 మధ్యాహ్నం 3.30గంటలకు మార్చుతూ జారిచేయబడిన యు. ఓ.నోట్..

ఉద్యోగులకు సంబంధించి ఆర్థికేతర సమస్యలపై అన్ని శాఖల కార్య దర్శులతో... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నెల 21న సమావేశం నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశానికి సంబంధించిన సమాచారం అన్ని శాఖల కార్యదర్శులు పంపాలని సూచించారు.

U.O.Note: GAD01/COOR/53/2021-GLC

Dt8.10.2021

Sub: GA(GLC) Deptt., - “Secretaries Conference” going to be held by the Chief Secretary on  21.10.2021 @ 3.30PM at Chief Minister’s Conference hall, First Floor, Building No.1, A.P. Secretariat, Velagapudi – Information sought for – Reg.

DOWNLOAD U.O. NOTE

Previous
Next Post »
0 Komentar

Google Tags