Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

South Central Railway Recruitment 2021 - Apply Online for 4103 Apprentice Posts

 

South Central Railway Recruitment 2021 - Apply Online for 4103 Apprentice Posts

దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ లో 4103 అప్రెంటిస్ల ఖాళీలు

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 4103

1) ఏసీ మెకానిక్: 250

2) కార్పెంటర్: 18

3) డీజిల్ మెకానిక్: 531

4) ఎలక్టీషియన్: 1019

5) ఎలక్ట్రానిక్ మెకానిక్: 92

6) ఫిట్టర్: 1460

7) మెషినిస్ట్: 71

8) ఎంఎంటీఎం: 05

9) ఎంఎండబ్ల్యూ : 24

10) పెయింటర్: 80

11) వెల్డర్: 553

అర్హత: 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సి‌వి‌టి/ ఎస్‌సి‌వి‌టి) ఉత్తీర్ణత.

వయసు: 04.10.2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీనికి రాత పరీక్ష, వైవా (ఇంటర్వ్యూ ) లేదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021.

దరఖాస్తులకి చివరి తేది: 03.11.2021.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags