Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: తెలంగాణలోని పాఠశాలలు మరియు కళాశాలల దసరా సెలవుల తేదీలు ఇవే


 

TS: తెలంగాణలోని పాఠశాలలు మరియు కళాశాలల దసరా సెలవుల తేదీలు ఇవే

తెలంగాణలోని పాఠశాలలకు విద్యాశాఖ ఈ నెల 6వ తేదీ నుంచి 17 వరకు దసరా సెలవులు ప్రకటించింది. పాఠశాలలు ఈ నెల 18వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.

జూనియర్‌ కళాశాలలకు ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags