Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరు - అన్ని శాఖల్లోనూ కచ్చితంగా 80 శాతం ఉండాల్సిందే – అన్నీ శాఖలకు ప్రభుత్వ ఆదేశాలు

 

AP: ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరు - అన్ని శాఖల్లోనూ కచ్చితంగా 80 శాతం ఉండాల్సిందే – అన్నీ శాఖలకు ప్రభుత్వ ఆదేశాలు

 

★ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

★ అన్ని శాఖల్లోనూ కచ్చితంగా 80 శాతం హాజరు ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.

★ సచివాలయంలోని అన్ని శాఖలు,

★ రాష్ట్రవ్యాప్తంగా వాటి పరిధిలోని విభాగాలు,

★ శాఖాధిపతులు,

★ జిల్లా కలెక్టర్లు,

★ ప్రభుత్వ రంగ,

★ స్వతంత్ర సంస్థల్లో

★ బయోమెట్రిక్‌ పరికరాల ద్వారా హాజరు నమోదు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ.

★ సచివాలయంలోని ప్రతి శాఖ పరిధిలోని వివిధ విభాగాల ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరు వివరాలను సంబంధింత శాఖ కార్యదర్శికి రోజువారీగా పంపాలని సూచించింది.

★ అన్ని శాఖల కార్యదర్శులు బయోమెట్రిక్‌ హాజరును వారానికోసారి సమీక్షించాలని కోరింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags