Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: పలువురు ఐఏఎస్ బదిలీలు - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గా ఎస్.సురేష్ కుమార్

 

AP: పలువురు ఐఏఎస్ బదిలీలు - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గా ఎస్.సురేష్ కుమార్

 

ఏపీలో పలువురు ఐఏఎస్ బదిలీలు జరిగాయి.

ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

1. కేఎస్ జవహర్ రెడ్డికి తితిదే ఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.

2. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావు,

3. క్రీడలు, యువజనుల సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్,

4. వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా,

5. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గా ఎస్.సురేష్ కుమార్,

6. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా వి. చిన వీరభద్రుడు,

7. సీసీఎల్‌ జాయింట్ సెక్రటరీగా పి.రంజిత్ బాషా,

8. చేనేత సంక్షేమశాఖ సంచాలకులుగా సి. నాగమణి,

9. బీసీ సంక్షేమశాఖ సంచాలకులుగా పి. అర్జున్ రావును

బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

IAS – Transfers and Postings of Certain IAS Officers – Notified

G.O.Rt.No. 1930  Dated: 16-11-2021

DOWNLOAD GO 1930

Previous
Next Post »
0 Komentar

Google Tags