Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

High School Physical Education Teachers (PETs) – Changes of Timings and Time Table

 

High School Physical Education Teachers (PETs) – Changes of Timings and Time Table

వ్యాయామ ఉపాధ్యాయులకు విధుల సమయాల్లో మార్పులు

ఉన్నత పాఠశాలల్లో  వ్యాయామ ఉపాధ్యాయుల విధుల సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 8.45 వరకు విద్యార్థులను చదివించడం, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు పిల్లలతో ఆటలు ఆడించాలి. ఉదయం తొందరగా వస్తున్నందున మధ్యలో 11 గంటల నుంచి 2.30 గంటల వరకు విరామం ఇచ్చారు.

Rc.No. ESE02-33/30/2021-SECY-SGF-CSE Date: #ApprovedDate#

Sub: School Education – Secondary Education, Andhra Pradesh – Academic calendar 2021-2022 – High School Physical Education Teachers – changes of timings and time table- Certain clarifications – Orders – Issued

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags