Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET-2021: BiPC Counselling Schedule Released – Details Here

 

TS EAMCET-2021: BiPC Counselling Schedule Released – Details Here

టీఎస్‌ ఎంసెట్ - 2021:  బైపీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల వివరాలు ఇవే

తెలంగాణలో ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. డిసెంబరు 1 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌, డిసెంబరు 3, 4 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, డిసెంబరు 3 నుంచి 5 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. డిసెంబరు 7న బీఫార్మసీ, ఫార్మ్‌ డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది.

డిసెంబరు 13 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ జరగనుంది. డిసెంబరు 13న స్లాట్‌ బుకింగ్‌, 14న ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. డిసెంబరు 13 నుంచి 15వరకు వెబ్‌ ఆప్షన్లకు వీలు కల్పించారు. డిసెంబరు 17న తుది విడత సీట్ల కేటాయింపు జరగనుంది. డిసెంబరు 19న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

COUNSELLING DETAILED NOTIFICATION

TS EAMCET-B COUNSELLING WEBSITE

TS EAMCET MAIN WEBSITE

Previous
Next Post »
0 Komentar