Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BOB Recruitment 2022: Apply For 220 Managerial Posts - Details Here

 

BOB Recruitment 2022: Apply For 220 Managerial Posts - Details Here

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 220 పోస్టులు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..

మొత్తం ఖాళీలు: 220

1) జోనల్ సేల్స్ మేనేజర్లు (ఎంఎస్ఎంఈ వర్టికల్): 11

2) రీజినల్ సేల్స్ మేనేజర్లు (ట్రాక్టర్ లోన్ వర్టికల్): 09

3) అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ఎంఎస్ఎంఈ - సేల్స్): 50

4) సీనియర్ మేనేజర్ (ఎంఎస్ఎంఈ-సేల్స్): 110

5) మేనేజర్ (ఎంఎస్ఎంఈ-సేల్స్): 40

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. పీజీ డిగ్రీ/ డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ ఇన్ బ్యాంకింగ్/ సేల్స్/ ఫోరెక్స్/ మార్కెటింగ్/ క్రెడిట్ అర్హత ఉన్నవారికి ప్రాధానత్యనిస్తారు. సంబంధిత పనిలో ఆనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 22 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 24-01-2022

దరఖాస్తు చివరి తేదీ: 14-02-2022

NOTIFICATION

APPLY HERE

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags