Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NHPC Recruitment 2022: Apply for 133 Junior Engineer Posts – Details Here

 

NHPC Recruitment 2022: Apply for 133 Junior Engineer Posts – Details Here

ఎన్‌హెచ్ పీసీలో 133 జూనియర్ ఇంజినీర్లు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకి చెందిన మినీరత్న సంస్థ అయిన నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్ హెచ్ పీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్ ఇంజినీర్లు

మొత్తం ఖాళీలు: 133

విభాగాల వారీగా ఖాళీలు: సివిల్-68, ఎలక్ట్రికల్-34, మెకానికల్-31.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.29,600 నుంచి రూ.1,19,500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో 200 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో 140 ప్రశ్నలు అభ్యర్థులు ఎంచుకున్న సంబంధిత టెక్నికల్ సబ్జెక్టు నుంచి, 30 ప్రశ్నలు జనరల్ అవేర్ నెస్, 30 ప్రశ్నలు రీజనింగ్ నుంచి ఉంటాయి. పరీక్షా సమయం 3 గంటలు ఉంటుంది. ఈ పరీక్షని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పత్రి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.02.2022.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags