Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

South Central Railway Cancelled 55 Passenger Trains Due to Covid – Details Here

 

South Central Railway Cancelled 55 Passenger Trains Due to Covid – Details Here

55 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే – వివరాలు ఇవే

 కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. నేటి (Jan 21) నుంచి ఈనెల 24వరకు 55 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రద్దయిన రైళ్లలో తక్కువ దూరానికి సంబంధించినవే ఉన్నాయి.

రద్దయిన రైళ్ల వివరాలివీ.. 👇





Previous
Next Post »
0 Komentar

Google Tags