Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS BIE: ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు – నేటి (Jan 5) నుండి ప్రారంభం

 

TS BIE: ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు నేటి (Jan 5) నుండి ప్రారంభం

* తెలంగాణలో ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఖరారయ్యాయి.

* ఈ నెల 5వ తేదీ నుంచి 24 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

* ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.

* మొదటి ఏడాది సబ్జెక్టుల ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.

TS INTER WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags