Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: G.O Released on Sankranthi Holidays for Educational Institutions

 

TS: G.O Released on Sankranthi Holidays for Educational Institutions

తెలంగాణలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులపై జీవో జారీ

తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో 11 నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్నా.. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల నేపథ్యంలో మూడు రోజుల ముందే సెలవులు ప్రకటిస్తూ సోమవారం సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా మెడికల్‌ కళాశాలలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  

Education Department – Declaring of holidays to Educational Institutions–Orders – Issued.

G.O.Rt.No. 1 Dated: 04-01-2022

ORDER

The following notification is issued and shall be published in the extraordinary Gazette of Telangana State:

NOTIFICATION

Government hereby declares holidays to all Educational Institutions – Private, Aided and Government in the State of Telangana, except Medical Colleges from 08.01.2022 to 16.01.2022.

DOWNLOAD G.O-1

Previous
Next Post »
0 Komentar

Google Tags