Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UGC NET Result Declared - Check Scorecard of December 2020, June 2021 Exams

 

UGC NET Result Declared - Check Scorecard of December 2020, June 2021 Exams

యూజీసీ నెట్ 2020 డిసెంబర్, 2021 జూన్ సెషన్ల  ఫలితాలు విడుదల

యూజీసీ నెట్ 2020 డిసెంబర్, 2021 జూన్ సెషన్లు ఒకేసారి నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్‌టీఏ ఈ రెండు సెషన్ల ఫలితాలను నేడు (Feb 19) విడుదల చేశారు.  

ఈసారి పరీక్షలకు దాదాపు 12.67 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత ఏడాది డిసెంబర్ 2020, జూన్ 2021లో జరిగిన రెండు సెషన్లను విలీనం చేసి ఒకేసారి నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు భారతదేశంలోని అన్నీ కాలేజీల్లో ఉపాధ్యాయ స్థానాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

RESULTS LINK 1

RESULTS LINK 2

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags