Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bajaj Chetak Electric Scooter Now Available In 20 Cities

 

Bajaj Chetak Electric Scooter Now Available In 20 Cities

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌ ఇప్పుడు 20 నగరాల్లో అందుబాటులోకి వివరాలు ఇవే

విద్యుత్తు స్కూటర్‌ చేతక్‌ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయనున్నట్లు బజాజ్‌ ఆటో గురువారం తెలిపింది. 2022 తొలి 6 వారాల్లోనే 12 కొత్త నగరాలను జత చేసినట్లు వివరించింది. 2021లో 8 నగరాల్లో మాత్రమే ఈ స్కూటర్‌కు బుకింగ్‌లను సంస్థ ఎంపిక చేసింది.

కొత్తగా ఎంపిక చేసిన 12 నగరాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశాఖపట్నం ఉంది. ఇప్పుడు దేశీయంగా 20 నగరాల్లో ఈ స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని, డెలివరీకి 4-8 వారాల సమయం పడుతోందని సంస్థ వెల్లడించింది.

BOOKING LINK VIZAG

BOOKING LINK HYDERABAD

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags