Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NMDC Recruitment 2022: Apply for 200 Posts – Details Here

 

NMDC Recruitment 2022: Apply for 200 Posts – Details Here

ఎన్ఎండీసీ లిమిటెడ్ లో 200 ఉద్యోగాలు -అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎస్ఎండీసీ) లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 200

1) ఫీల్డ్ అటెండెంట్ (ట్రెయినీ): 43

2) మెయింటెనెన్స్ అసిస్టెంట్ (మెకానికల్ ట్రెయినీ): 90

3) మెయింటెనెన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్ ట్రెయినీ): 35

4) ఎంసీఓ గ్రేడ్ 3 (ట్రెయినీ): 04

5) హెమ్ మెకానిక్ గ్రేడ్ 3 (ట్రెయినీ): 10

6) ఎలక్టీషియన్ గ్రేడ్ 3 (ట్రెయినీ): 07

7) బ్లాస్టర్ గ్రేడ్ 2 (ట్రెయినీ): 02

8) క్యూసీఏ గ్రేడ్-3 (ట్రెయినీ): 09

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత సర్టిఫికెట్లతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 02.03.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.18100 నుంచి రూ.35040 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2022.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.03.2022.

NOTIFICATION

ANNEXURE I, ANNEXURE II, ANNEXURE III, ANNEXURE IV

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar