Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: 292 Group Posts in AP (Group-1 (110), Group-2 (182)) – Finance Dept Released G.O for allowing APPSC

 

APPSC: 292 Group Posts in AP (Group-1 (110), Group-2 (182))Finance Dept Released G.O for allowing APPSC

ఏపీలో 292 గ్రూప్స్‌ పోస్టులు - గ్రూప్-1 (110),  గ్రూప్‌-2 (182) - భర్తీ చేయుటకు ఏ‌పి‌పి‌ఎస్‌సి కు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ) విడుదల చేసిన ఆర్ధిక శాఖ 


గ్రూప్‌ 1,2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 292 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 110 గ్రూప్‌-1.. 182 గ్రూప్‌-2 మొత్తం 292 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 292

గ్రూప్ 1 =110

గ్రూప్ 2 = 182

PUBLIC SERVICES – Recruitments – Filling of vacant posts through Direct Recruitment – Permission to the Andhra Pradesh Public Service Commission (APPSC) – Orders – Issued.

G.O.Rt.No.78, Dated: 31.03.2022 

DOWNLOAD G.O.78 

==================

REFERENCE 👇

ఏపీలో 292 గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి ఆమోదం - గ్రూప్-1 (110),  గ్రూప్‌-2 (182) 

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags