Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE 10th Term 1 Result 2021 Declared - Official Website Will Not Update Individual Students' Report

 

CBSE 10th Term 1 Result 2021 Declared - Official Website Will Not Update Individual Students' Report

సి‌బి‌ఎస్‌ఈ 10వ తరగతి టర్మ్-1 పరీక్షా ఫలితాలు - స్కూళ్లల్లో మార్క్ షీట్లు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి టర్మ్-1 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఆన్లైన్ లో విడుదల చేయలేదు. నేరుగా స్కూళ్లకు మార్క్ షీట్లను పంపించామని, అక్కడికి వెళ్లి తీసుకోవచ్చని CBSE తెలిపింది.

టర్మ్-2 తర్వాత రెండు ఫలితాలని కలిపి మార్క్ షీట్లు వెబ్సైట్ లో అప్ లోడ్ చేశాక విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చంది. గతేడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకు 10వ తరగతి టర్మ్-1 ఎగ్జామ్స్ నిర్వహించారు.

Circular regarding Performance of the Students of Class X in Term - I Exams

=================

CBSE MAIN WEBSITE

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల టర్మ్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Previous
Next Post »
0 Komentar

Google Tags