Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Departmental Tests - Special Session for Employees of MHA (Female) Grade-III/ANM Grade-III Working in Village/Ward Secretariat

 

Departmental Tests - Special Session for Employees of MHA (Female) Grade-III/ANM Grade-III Working in Village/Ward Secretariat

===================

UPDATE 06-05-2022

CLICK FOR RESULTS

WEB NOTE

RESULTS PAGE

WEBSITE

===================

UPDATE 20-04-2022

పరీక్ష తేదీ: 26-04-2022 

DOWNLOAD HALL TICKETS

WEB NOTE

WEBSITE

===================

UPDATE 31-03-2022

పరీక్ష 26.04.2022న షెడ్యూల్ చేయబడింది.

WEB NOTE 31-03-2022

WEBSITE

===================

గ్రామ, వార్డు సచివాలయాల్లోని మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు (ఫిమేల్), గ్రేడ్-3 ఏఎన్ఎంల డిపార్టుమెంటల్ పరీక్షల నోటిఫికేషన్ వివరాలు ఇవే 👇

Departmental Tests - Notification No.03/2022 Special Session for Employees of Multipurpose Health Assistant (Female) Grade-III/ANM Grade-III Working in Village/Ward Secretariat Only

రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయాల్లోని మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు (ఫిమేల్), గ్రేడ్-3 ఏఎన్ఎంలు డిపార్టుమెంటల్ పరీక్షలకు ఈ నెల 14 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18వ వరకు గడువు ఉంటుందని వివరించింది. ఇతర వివరాలకు కమిషన్ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది.

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 14-03-2022

దరఖాస్తుల ప్రక్రియ చివరి తేదీ: 18-03-2022

ONLINE APPLICATION

NOTIFICATION

WEBNOTE

WEBSITE

Previous
Next Post »
0 Komentar