Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ISRO VSSC Recruitment 2022 Trade Apprentice & Other 297 Vacancies – Details Here

 

ISRO VSSC Recruitment 2022 Trade Apprentice & Other 297 Vacancies – Details Here

ఇస్రో-వీఎస్‌ఎస్సీలో 297 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన తిరువనంతపురంలోని ఇస్రో-విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్ సీ) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు..

ట్రేడ్ అప్రెంటిస్

మొత్తం ఖాళీలు: 297

ట్రేడులు: ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్టీషియన్, ఎలక్టో ప్లేటర్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, ఫౌండ్రీమెన్, డ్రాఫ్ట్ మెన్, ల్యా బ్ అసిస్టెంట్ తదితరాలు.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్/ ప్రొవిజినల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (ఎటీసీ) ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత.

వయసు: 31.03.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

స్టెఫండ్: నెలకు రూ.7700 నుంచి రూ.9000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 04.04.2022.

చిరునామా: సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రిక్రూట్ మెంట్ అండ్ రివ్యూ సెక్షన్, తిరువనంతపురం-695022.

BIODATA FORM

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags