Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Main 2022: All the Details About Session 1 & Session 2

 

JEE Main 2022: All the Details About Session 1 & Session 2 

జేఈఈ మెయిన్స్‌-2022: సెషన్-1 మరియు సెషన్-2 పూర్తి వివరాలు ఇవే 

====================

UPDATE 02-09-2022

Download Score Card of JEE(Main) Session 2 Paper 2 👇

CLICK HERE

WEBSITE

====================

UPDATE 08-08-2022

SESSION 2 - PAPER-1

RESULTS LINK 1

RESULTS LINK 2

FINAL KEY

WEBSITE

====================

UPDATE 04-08-2022

JEE(Main) 2022 Session 2, Display Question Paper and Answer Key 👇

CLICK HERE

PUBLIC NOTICE 03-08-2022

WEBSITE

====================

UPDATE 22-07-2022

DOWNLOAD HALL TICKETS

PRESS NOTE 21-07-2022

WEBSITE

====================

UPDATE 20-07-2022

జేఈఈ మెయిన్స్‌-2022 సెషన్-2 పరీక్షలు: 25-07-2022 నుండి ప్రారంభం

హాల్ టికెట్లు విడుదల తేదీ: 21-07-2022 నుండి

PRESS NOTE 20-07-2022

WEBSITE

==================== 

UPDATE 11-07-2022

మొదటి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను జాతీయ పరీక్షల మండలి(ఎన్డీఏ) విడుదల చేసింది. అధికారక వెబ్ సైట్ లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఏపీ విద్యార్థులు పి.ఆదినారాయణ, కె.సుహాస్, తెలంగాణకు చెందిన విద్యార్థి యశ్వంత్ వంద పర్సంటైల్ సాధించారు.

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

WEBSITE

====================

UPDATE 07-07-2022

సెషన్-1 తుది 'కీ' విడుదల - సెషన్-2 దరఖాస్తులకు జులై 9 వరకు అవకాశం

CLICK FOR SESSION-1 FINAL KEY

PRESS NOTE ON SESSION-2 APPLICATIONS

WEBSITE

====================

UPDATE 03-07-2022

Check the Provisional Answer Keys and Question Paper 👇👇👇

CLICK FOR QUESTION PAPER AND ANSWER KEY FOR SESSION 1

CLICK FOR PRESS NOTE ON KEY

WEBSITE

====================

UPDATE 21-06-2022

Admit Card for JEE (Main) 2022 Session-1

DOWNLOAD ADMIT CARD

WEBSITE

====================

UPDATE 14-06-2022

జేఈఈ మెయిన్ సెషన్-పరీక్షల తేదీలు: జూన్ 23 నుండి 29 వరకు 

CHECK THE EXAM CENTRE CITY

PUBLIC NOTICE 14-06-2022

DETAILS PAGE

WEBSITE

====================

UPDATE 02-06-2022

జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షల తేదీలు: జులై 21 నుంచి 30 వరకు పరీక్షలు

దరఖాస్తు ప్రారంభ తేదీ: 01-06-2022

దరఖాస్తు చివరి తేదీ: 30-06-2022   

REGISTRATION FOR SESSION 2

WEBSITE

====================

UPDATE 07-04-2022

JEE (Main) 2022: Postponed for Both Sessions - Check the Revised Schedule

జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థలు అందించే వివిధ ఇంజినీరింగ్/టెక్నికల్ కోర్సుల్లో చేరేందుకు చేపట్టనున్న 'జేఈఈ మెయిన్-2022' సెషన్ 1, 2 పరీక్షల తేదీలు మారాయి. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో ఈ మార్పులు చేసినట్టు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) ఏప్రిల్ 6న వెల్లడించింది. అడ్మిట్ కార్డులను ఎప్పట్నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

సెషన్-1 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, సెషన్-2కి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన తేదీలను కూడా త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.

కొత్త తేదీలు ఇలా..

జేఈఈ మెయిన్ సెషన్-1:

పాత తేదీలు: ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 కొత్త తేదీలు: జూన్ 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29

జేఈఈ మెయిన్ సెషన్-2:

పాత తేదీలు: మే 24, 25, 26, 27, 28, 29 కొత్త తేదీలు: జులై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30

PUBLIC NOTICE ON REVISED SCHEDULE 06-04-2022

WEBSITE

====================

UPDATE 14-03-2022

జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరగాల్సిన పరీక్షల తేదీలను మార్పు చేస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఈ మొదటి విడత పరీక్షలను నిర్వహించనున్నారు. జేఈఈ పరీక్షల తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థులు విజ్ఞప్తి మేరకు ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

PUBLIC NOTICE 14-03-2022

WEBSITE

======================

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది.  రెండు సార్లు జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ వెల్లడించింది.

ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు మొదటి విడత, మే 24 నుంచి 29 వరకు రెండో విడత జేఈఈ మెయిన్‌ పరీక్ష జరగనుంది. నేటి (మార్చి 1) నుంచి ఈనెల 31 వరకు మొదటి విడత జేఈఈ మెయిన్‌ పరీక్ష దరఖాస్తు స్వీకరిస్తున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది.

జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుంది. జులై 18న ఫలితాలు వెలువడనున్నాయి. జులై 21న ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

దరఖాస్తు స్వీకరణ: 01-03-2022 నుంచి 31-03-2022

మొదటి విడత పరీక్ష తేదీలు: ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు

రెండో విడత పరీక్ష తేదీలు: మే 24 నుంచి 29 వరకు

REGISTER HERE

PUBLIC NOTICE

INFORMATION BULLETIN

WEBSITE

===================

JEE Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ -2022 పరీక్ష షెడ్యూల్‌ విడుదల

Previous
Next Post »
0 Komentar

Google Tags