Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEL Recruitment 2022: Apply for 84 New Apprentice Vacancies – Details Here

 

BEL Recruitment 2022: Apply for 84 New Apprentice Vacancies – Details Here

బెల్, హైదరాబాద్ లో 84 అప్రెంటిస్ ఖాళీలు – అర్హత, స్టైఫండ్ మరియు ఎంపిక విధానం వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), హైదరాబాద్ యూనిట్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు ..

అప్రెంటిస్:

మొత్తం ఖాళీలు: 84

1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు: 53

ట్రేడులు: ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. 2019/ 2020/ 2021లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.

వయసు: 01.03.2022 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైఫండ్: నెలకి రూ.11,110 చెల్లిస్తారు.

2) టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్లు: 31

ట్రేడులు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, డీసీసీపీ.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణత. 2019, 2020/ 2021లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.

వయసు: 01.03.2022 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైఫండ్: నెలకి రూ.10,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్ ఇన్ సెలక్షన్ (రాత పరీక్ష) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

వాక్ ఇన్ తేది: 05.03.2022.

వేదిక: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ (ఐఈ), నాచారం, హైదరాబాద్-500076.

NOTIFICATION

APPLICATION FORM

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags