Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kendriya Vidyalaya Recruitment 2022 (SVP NPA) – Details Here

 

Kendriya Vidyalaya Recruitment 2022 (SVP NPA) – Details Here

కేంద్రీయ విద్యాలయం - ఎస్‌వి‌పిఎన్‌పి‌ఏ - శివరాంపల్లిలో ఖాళీలు – అర్హత మరియు ఎంపిక విధానం వివరాలు ఇవే

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన ఎస్వీపీ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎస్‌వి‌పిఎన్‌పి‌ఏ) - శివరాంపల్లి కేంద్రీయ విద్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ ఇన్ నిర్వహిస్తోంది. వివరాలు..

టీచింగ్ స్టాఫ్

పోస్టులు: పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్స్, పీఆర్టీ.

విభాగాలు: ఇంగ్లిష్, హిందీ, ఫిజిక్స్, మ్యాథ్, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సోషల్ స్టడీస్, ఎకనామిక్స్ తదితరాలు.

నాన్-టీచింగ్ స్టాఫ్

పోస్టులు: కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, క్రాఫ్ట్ & ఆర్ట్ కోచ్, గేమ్స్ & స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ టీచర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కౌన్సెలర్.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/తత్సమాన, డిగ్రీ/డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఏ/బీఎస్సీ/ఎంఏ/ఎమ్మెస్సీ, బీఈ/ బీటెక్/ఎంసీఏ, బీఈడీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

వాక్ ఇన్ తేదీలు: 23.03.2022.

వేదిక: Kendriya Vidyalaya SVP NPA, Shivarampally, Hyderabad.

NOTIFICATION AND APPLICATION FORM              

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags