Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RCFL Recruitment 2022 – Apply for 111 Technician Posts – Details Here

 

RCFL Recruitment 2022 – Apply for 111 Technician Posts – Details Here

ఆర్‌సి‌ఎఫ్‌ఎల్  లో 111 టెక్నీషియన్ల పోస్టులు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సి‌ఎఫ్‌ఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నీషియన్లు

మొత్తం ఖాళీలు: 111

విభాగాల వారీగా ఖాళీలు:

మెకానికల్-51,

ఎలక్ట్రికల్-32,

ఇనుస్ట్రుమెంటేషన్-28.

అర్హత: విభాగాల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ (ఫిజిక్స్) డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 01.03.2022 నాటికి 31 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ. 22000 - 60000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్లైన్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆన్లైన్ టెస్ట్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.03.2022.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.04.2022.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags