Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS BIE 2022: Revised Inter Examinations Schedule Here

 

TS BIE 2022: Revised Inter Examinations Schedule Here

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల సవరించిన షెడ్యూల్ ఇదే

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు సవరించింది.

జేఈఈ మెయిన్‌ తేదీలను మార్చడంతో ఇంటర్‌ పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది. మే 6 నుంచి 23వరకు ఇంటర్‌ ఫస్టియర్‌, మే 7 నుంచి 24 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల తేదీల్లో మార్పు చేసి, ఏప్రిల్‌ 21 నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించనుండడంతో ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి మొదలుకావాల్సిన ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు అనివార్యమైంది. 

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్

మే 6- 2nd లాంగ్వేజ్ పేపర్ I

మే 9- ఇంగ్లీష్ పేపర్-I

మే 11- మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్ I

మే 13- మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్ I

మే 16- ఫిజిక్స్ పేపర్-I, ఎకనమిక్స్ పేపర్ I

మే 18- కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ I

మే 20- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)

మే 23- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I

 

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్

మే 7- 2nd లాంగ్వేజ్ పేపర్ II

మే 10- ఇంగ్లీష్ పేపర్-II

మే 12- మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్ II

మే 14- మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్ II

మే 17- ఫిజిక్స్ పేపర్-II, ఎకనమిక్స్ పేపర్ II

మే 19- కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ II 

మే 21- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)

మే 24- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II

=============

TS: Inter First Year and Second Year Model Question Papers 2021-22

CLICK HERE

=============

Previous
Next Post »
0 Komentar

Google Tags