Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Civil Services Main Examination 2021 Results Released

 

UPSC Civil Services Main Examination 2021 Results Released

యూపీఎస్సీ: సివిల్స్‌ (మెయిన్‌) పరీక్ష ఫలితాలు విడుదల

అఖిల భారత సర్వీసుల్లోకి ఎంపిక కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ మెయిన్‌‌-2021 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సీ గురువారం విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు 1,823 మంది అర్హత సాధించారు.

మెయిన్‌ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్‌ 5 నుంచి ఇంటర్వ్యూలు దిల్లీలో ప్రారంభం కానున్నాయి. దేశంలో ఐఏఎస్‌, ఎఫ్‌ఎస్‌, ఐపీఎస్, తదితర అఖిల భారత సర్వీసులకు ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఏటా ఈ పరీక్ష మూడు దశల్లో నిర్వహిస్తుంటుంది. ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూ దశల్లో ఈ భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తున్న విషయం తెలిసిందే.

CLICK FOR RESULTS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags