Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APRJC CET-2022 – Manual Counselling Details Here

 

APRJC CET-2022 – Manual Counselling Details Here    

ఎ.పి.ఆర్.జె.సి సెట్-2022 - పూర్తి వివరాలు ఇవే 

=======================

UPDATE 09-09-2022

APRJC CET-2022 లో అర్హులై ఇప్పటివరకు విడుదల చేసిన జాబితాలలో సీటు పొందని అభ్యర్థులు తేది 12-09-2022 న ఉదయం 9 గంటలకల్లా సంబంధిత కౌన్సిలింగ్ ప్రదేశములలో కౌన్సిలింగ్ కు హాజరు కాగలరు. ఉదయం గం.09.00లకు వచ్చిన అభ్యర్థులకు ర్యాంకుల మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయించబడును.

ఆ తరువాత ఖాళీల లభ్యతను బట్టి మొదట వచ్చిన వారికి మొదటి కేటాయింపు పద్ధతిగా ఖాళీలు నింపబడును. అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధృవ పత్రాలు మరియు ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫొటోలతో కౌన్సిలింగ్ కు హాజరు కాగలరు.

PRESS NOTE ON COUNSELLING

COUNSELLING GUIDELINES

WEBSITE

=======================

UPDATE 11-08-2022

CLICK FOR PHASE-IV RESULTS (APRJC)

CLICK FOR PHASE-IV RESULTS (APRDC)

WEBSITE

=======================

UPDATE 18-07-2022

PHASE-II RESULTS

CLICK FOR APRJC RESULTS

CLICK FOR APRDC RESULTS

WEBSITE

=======================

UPDATE 29-06-2022

CLICK FOR APRJC RESULTS

CLICK FOR APRDC RESULTS

WEBSITE

=======================

UPDATE 31-05-2022

పరీక్ష తేదీ: 05.06.2022  

CLICK FOR APRJC HALL TICKET

CLICK FOR APRDC HALL TICKET

WEBSITE

=======================

గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీలోని రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి ఏడాది, డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.సెట్-2022 ప్రకటన విడుదల చేసింది.

ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2022:

(ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.సెట్-2022):

అర్హత:

> ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశం కోసం ఏప్రిల్/ మే 2022లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు.

> డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశం కోసం మే 2022లో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న వారు అర్హులు.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.250 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.04.2022.

దరఖాస్తులకు చివరి తేది: 20.05.2022.

ప్రవేశ పరీక్ష తేది: 05.06.2022.

==================

APRJC

NOTIFICATION

PROSPECTUS

PAYMENT

APPLICATION

==================

APRDC

NOTIFICATON

PROSPECTUS

PAYMENT

APPLICATION

================== 

PAPER NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags