Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BARC Recruitment 2022: Apply Online for 266 Stipendiary Trainee, Scientific Assistant and Technician Posts

 

BARC Recruitment 2022: Apply Online for 266 Stipendiary Trainee, Scientific Assistant and Technician Posts

బార్క్ లో 266 పోస్టులు అర్హత, జీతభత్యాలు మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బాబా అటమిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) పరిధిలోని న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుల్లో (తారాపూర్, కల్పకం) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 266

1) స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరీ-1: 71

పోస్టులు విభాగాలు: కెమిస్ట్రీ, కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్.

అర్హత: కనీసం 60 % మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.

వయసు: దరఖాస్తు తేదీ ముగిసేనాటికి 18-24 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టెఫెండ్: మొదటి ఏడాది నెలకు రూ.16000, రెండో ఏడాది నెలకు రూ.18000 చెల్లిస్తారు.

2) స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి-2: 189 పోస్టులు

ట్రేడులు: ఏసీ మెకానిక్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ప్లాంట్ ఆపరేటర్ తదితరాలు.

అర్హత: కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ పోస్టులకు కనీసం 60% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, మిగతా పోస్టులకు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: దరఖాస్తు తేదీ ముగిసేనాటికి 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టెఫండ్: మొదటి ఏడాది నెలకు రూ.10,500, రెండో ఏడాది నెలకు రూ.12,500 చెల్లిస్తారు.

ఎంపిక: రాత పరీక్ష (ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

3) సైంటిఫిక్ అసిస్టెంట్ బి (సేఫ్టీ): 01

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణత. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.35400 చెల్లిస్తారు.

4) టెక్నీషియన్-బి (లైబ్రరీ సైన్స్): 01

అర్హత: పదోతరగతి/ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత, లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ ఉండాలి.

వయసు: దరఖాస్తు తేదీ ముగిసేనాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.

5) టెక్నీషియన్-బి (రిగ్గర్): 04

అర్హత: పదోతరగతి/ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాడ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత, రిగ్గర్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.

వయసు: దరఖాస్తు తేదీ ముగిసేనాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.21700 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2022.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags