Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CRIS Recruitment 2022: Apply for 150 Assistant Software Engineers (ASE) & Assistant Data Analysts (ADA)

 

CRIS Recruitment 2022: Apply for 150 Assistant Software Engineers (ASE) & Assistant Data Analysts (ADA)

సీఆర్ఐఎస్ లో 150 అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మరియు అసిస్టెంట్ డేటా అనలిస్ట్ పోస్టులు - పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 150

1) అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు: 144

2) అసిస్టెంట్ డేటా అనలిస్టులు: 06

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్.

ఎంపిక విధానం: గేట్ 2022 మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.04.2022.

దరఖాస్తులకు చివరి తేది: 31.05.2022.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags