Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IGNOU B.Ed, B.Sc Nursing Entrance Exam 2022: Check the Details Here

 

IGNOU B.Ed, B.Sc Nursing Entrance Exam 2022: Check the Details Here

ఇగ్నో-2022 బీ.ఈడీ మరియు బీ.ఎస్‌సి నర్సింగ్ లలో ప్రవేశాల పరీక్ష వివరాలు ఇవే

===================

UPDATE 06-05-2022

CLICK FOR B.Ed HALL TICKETS

CLICK FOR B.Sc NURSING HALL TICKETS

WEBSITE

==================

దరఖాస్తు చివరి తేదీ 24-04-2022

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ జనవరి-2022 విద్యాసంవత్సరానికి గానూ బీ.ఈడీ మరియు బీ.ఎస్‌సి  నర్సింగ్ లలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు 1: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) థియరీ, ప్రాక్టికల్ సమ్మేళనంగా ఉంటుంది.

కాలవ్యవధి: రెండేళ్లు (కనీసం) - ఐదేళ్లు గరిష్ఠం)

అర్హత: అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుంచి 50 శాతం మార్కులతో యూజీ లేదా పీజీతో పాటు బోధనలో అనుభవం ఉండాలి.

ఎంపిక: ప్రవేశపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మీడియం: ఇంగ్లిష్, హిందీ

ఫీజు: రూ. 50,000 (పూర్తికాలానికి)

ప్రవేశ పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహిస్తుంది. ఈ సిలబస్: -జనరల్ ఇంగ్లిష్, కాంప్రహెన్షన్, లాజికల్ అండ్ ఎనలిటికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ నుంచి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. - పరీక్ష సమయం: 1 గంట, రుణాత్మక మార్కులు లేవు. - ప్రవేశ పరీక్ష ఫీజు: రూ. 1000

==================

కోర్సు 2: పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నర్సింగ్ ప్రోగ్రామ్

సీట్లు: 620

అర్హత: ఇంటర్ తోపాటు మూడేళ్ల జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ) డిప్లొమాను పూర్తి చేసి ఉండాలి. ఆర్ఎన్ఆర్ఎం (రిజిస్టర్డ్ నర్సెస్ అండ్ రిజిస్టర్డ్ మిడ్ వైఫ్ సర్వీస్)లో రెండు-ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. - ప్రోగ్రాం వ్యవధి: మూడేళ్లు (గరిష్ఠకాలం- ఐదేళ్లు) ఫీజు: రూ.20,000 (సంవత్సరానికి)

ప్రవేశ పరీక్ష: కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష. ఇందులో 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. సమయం : రెండున్నర గంటలు.

==================

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 24,2022.

పరీక్ష తేదీ: మే 8, 2022 

==================

B.Ed. Registration

B.Sc. Nursing (Post Basic) Registration

B.Sc Nursing Prospectus

B.Ed Brochure

B.Ed Prospectus

B.Ed User Manual

DETAILS WEB LINK

WEBSITE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags