Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPPB Recruitment 2022: Apply for 650 GDS Posts – Details Here

 

IPPB Recruitment 2022: Apply for 650 GDS Posts – Details Here

ఐపీపీబీలో 650 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు – అర్హత, పరీక్ష మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులు:

మొత్తం ఖాళీలు: 650

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-34, తెలంగాణ-21.

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు గ్రామీణ్ డాక్ సేవక్ గా రెండేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి.

వయసు: 30.04.2022 నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.30000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో 120 మార్కులకు నిర్వహిస్తారు.

పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు.

1) ఐపీపీబీ ప్రొడక్టుల గురించి అవగాహన - 20 ప్రశ్నలు - 20 మార్కులు

2) బేసిక్ బ్యాంకింగ్/ పేమెంట్స్ బ్యాంక్స్ అవేర్ నెస్ - 20 ప్రశ్నలు - 20 మార్కులు

3) జనరల్ అవేర్‌నెస్ - 15 ప్రశ్నలు - 15 మార్కులు

4) కంప్యూటర్ అవేర్ నెస్/ డిజిటల్ పేమెంట్స్ - 20 ప్రశ్నలు - 20 మార్కులు

5) న్యూమరికల్ ఎబిలిటీ - 20 ప్రశ్నలు - 20 మార్కులు

6) రీజనింగ్ ఎబిలిటీ - 15 ప్రశ్నలు - 15 మార్కులు

7) ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 10 ప్రశ్నలు - 10 మార్కులు

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.05.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.05.2022.

NOTIFICATION

APPLICATION

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags