Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NFSU Recruitment 2022: Apply Online for 332 Teaching and Non-Teaching Posts – Details Here

 

NFSU Recruitment 2022: Apply Online for 332 Teaching and Non-Teaching Posts – Details Here

ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ లో 332 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన గుజరాత్ (గాంధీనగర్)లోని నేషనల్ ఫోరెన్సికల్ సైన్సెస్ యూనివర్సిటీ NFSU (ఎన్ఎస్ఎసీయూ) కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 332

1) టీచింగ్ పోస్టులు: 193 పోస్టులు

ఖాళీలు: ప్రొఫెసర్లు-28, అసోసియేట్ ప్రొఫెసర్లు-49, అసిస్టెంట్ ప్రొఫెసర్లు-116.

విభాగాలు: ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్, నానో టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణత. టీచింగ్ అనుభవం ఉండాలి.

2) నాన్ టీచింగ్ పోస్టులు: 139

పోస్టులు: కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఫైనాన్స్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్లు, అకౌంట్స్ ఆఫీసర్, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్లు అకౌంటెంట్ కమ్ ఆడిటర్, ఐటీ సిస్టమ్ మేనేజర్, అసిస్టెంట్ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.05.2022.

NOTIFICATION DETAILS

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags