Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Phase X Recruitment 2022: Apply for 1920 Posts – Details Here

 

SSC Phase X Recruitment 2022: Apply for 1920 Posts – Details Here

ఎస్‌ఎస్‌సి - ఫేజ్ X 1920 సెలక్షన్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/ విభాగాలు/ సంస్థల్లోని 334 కేటగిరీల్లో ఫేజ్-X సెలక్షన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 1920

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.06.2022.

PAPER NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags