Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ - జూన్ 17 లోపు బదిలీల ప్రక్రియ పూర్తికి కసరత్తు

 

AP: ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ - జూన్ 17 లోపు బదిలీల ప్రక్రియ పూర్తికి కసరత్తు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఉద్యోగుల సాధారణ బదిలీల దస్త్రంపై సీఎం జగన్ ఇవాళ సంతకం చేశారు.

ఈ మేరకు రాష్ట్రంలో జూన్ 17 లోపు ఉద్యోగ బదిలీల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు మరియు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags