Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Cochin Shipyard Recruitment 2022: Apply for 330 Workmen Posts – Details Here

 

Cochin Shipyard Recruitment 2022: Apply for 330 Workmen Posts – Details Here

కొచ్చిన్ షిప్ యార్డ్ లో 330 వర్క్ మెన్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖకు చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది వర్క్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 330

1) ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్లు: 124 పోస్టులు

2) ఔట్ ఫిట్ అసిస్టెంట్లు: 206 పోస్టులు

విభాగాలు: షీట్ మెటల్ వర్కర్లు, వెల్డర్లు, మెకానిక్ డీజిల్, ప్లంబర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, ఇనుస్టుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రాఫ్ట్ మెన్ (సివిల్) తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 15.07.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.06.2022.

దరఖాస్తులకు చివరి తేది: 15.07.2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags