Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HPCL Recruitment 2022 – Apply for 294 Officer, Engineer Posts – Details Here

 

HPCL Recruitment 2022 – Apply for 294 Officer, Engineer Posts – Details Here

హెచ్ పీసీఎల్‌లో 294 పోస్టులు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 294

1) ఇంజినీర్లు: 207

పోస్టులు విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్టుమెంటేషన్, సివిల్, కెమికల్

2) ఆఫీసర్లు (సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ తదితరాలు): 87 పోస్టులు

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, డిగ్రీ/ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్ పర్సనల్ ఇంటర్వ్యూ , మూట్ కోర్టు (లా ఆఫీసర్లకి) ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.06.2022

దరఖాసులకు చివరి తేది: 22.07.2022.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags