Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IGNOU Online Programmes Admission July 2022 - Details Here

 

IGNOU Online Programmes Admission July 2022 - Details Here

ఇగ్నో జులై 2022 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఆన్ లైన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీజీ, డిప్లమా సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం ఇన్ ఛార్జ్ రీజనల్ డైరెక్టర్ కె.సుమలత మే 31న విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

సీఏ, ఐసీడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీ(సీఎస్) కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇగ్నో నిర్వహించే ప్రత్యేక బీకాం కోర్సులకు కూడా ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ వచ్చే నెల 31వ తేదీ అని ప్రకటనలో వెల్లడించారు.

మరిన్ని వివరాలకు 0866-2565253 నంబరును సంప్రదించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

APPLY HERE

PROSPECTUS

WEBSITE

MAIN WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags