Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT-BASARA: Press Note on Admissions 2022-23 – Details Here

 

RGUKT-BASARA: Press Note on Admissions 2022-23 – Details Here

ఆర్జీయూకేటీ – బాసర: విద్యా సంవత్సరం 2022-23 లో ప్రవేశాలకు సంబంధించిన పత్రికా ప్రకటన వివరాలు ఇవే 

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం - బాసరలో విద్యా సంవత్సరం 2022-23 లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడనుంది.

గత విద్యా సంవత్సరం కోవిడ్ మూలంగా పదోతరగతి పరీక్షలు జరగనందున పాలీసెట్ ప్రవేశ పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు కల్పించాము.

కానీ ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయని(కోవిడ్ రాకముందు అనుసరించిన పద్ధతిలో) విశ్వవిద్యాలయ పరిపాలనాధికారి డాక్టర్ వై.రాజేశ్వర రావు గారు తెలిపారు.

PRESSNOTE 08-06-2022

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags