Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS INTER EXAMS-2022: Results Released

 

TS INTER EXAMS-2022: Results Released

టీఎస్ ఇంటర్ పరీక్షలు-2022: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

====================

DOWNLOAD MARKS MEMOS 

CLICK HERE

====================

RESULTS LINKS

====================

INTER FIRST YEAR - GENERAL

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

====================

INTER FIRST YEAR - VOCATIONAL

RESULTS LINK 1

RESULTS LINK 2

====================

INTER SECOND YEAR - GENERAL

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

====================

INTER SECOND YEAR - VOCATIONAL

RESULTS LINK 1

RESULTS LINK 2

====================

TS BIE WEBSITE

====================

UPDATE 28-06-2022

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు.

ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఫలితాల్లో అ‍మ్మాయిలు సత్తా చాటారు. ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా మొదటి స్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు.

ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు స్వీకరిస్తాం. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కూడా అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

====================

UPDATE 27-06-2022

తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు మంగళవారం (జూన్ 28) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆదివారం ఓ ప్రకటన జారీ చేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ఆయన తెలిపారు.

దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను ఈ క్రింది వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి.

CLICK FOR PRESS NOTE ON RESULTS

1. https://tsbie.cgg.gov.in

2. https://results.cgg.gov.in

3. https://examresults.ts.nic.in

Previous
Next Post »
0 Komentar

Google Tags