Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSNPDCL Recruitment 2022: Apply for for 82 Assistant Engineers Posts - Results Released

 

TSNPDCL Recruitment 2022: Apply for 82 Assistant Engineers Posts - Results Released

టీఎస్ఎన్ పీడీసీఎల్ లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టుల భ‌ర్తీ పూర్తి వివరాలు ఇవే - ఫలితాలు విడుదల

====================

UPDATE 09-09-2022

GENERAL MERIT LIST

HALL TICKET WISE LIST

FINAL KEY

WEBSITE

====================

UPDATE 19-08-2022

PROVISIONAL KEY

OBJECTIONS FORMAT

WEBSITE

====================

UPDATE 07-08-2022

పరీక్ష తేదీ: 14-08-2022  

DOWNLOAD HALL TICKETS

REJECTED LIST AE

WEBSITE

====================

టీఎస్ఎన్ పీడీసీఎల్ ప‌రిధిలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయ్యింది. 82 అసిస్టెంట్ ఇంజినీర్లు(ఎల‌క్ట్రిక‌ల్) పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియకు సంబంధించి, ఈ నెల 27 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు తుది గ‌డువు జులై 11. ఆగ‌స్టు 14న అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టుల‌కు ఉద‌యం 10:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

అసిస్టెంట్ ఇంజినీర్లు(ఎల‌క్ట్రిక‌ల్)

మొత్తం ఖాళీలు: 82

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 27-06-2022

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 11-07-2022

హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ: 06-08-2022  

పరీక్ష తేదీ: 14-08-2022  

NOTIFICATION

PAYMENT

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags