Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ADCET-2022: Notification Released – Details Here

 

ADCET-2022: Notification Released – Details Here

ఏడీ సెట్ 2022: నోటిఫికేషన్ విడుదల – కోర్సులు మరియు దరఖాస్తు వివరాలు ఇవే

ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(ADCET) నోటిఫికేషన్ ను YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్నవారు పెయింటింగ్, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్ ఫోటోగ్రహీ, ఇంటీరియర్ డిజైన్ కోర్సులు చేయడానికి ADCETకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జులై 4 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 20న ఎంట్రన్స్ పరీక్ష ఆన్లైన్లో జరగనుంది.

నోటిఫికేషన్ విడుదల తేదీ: 02-07-2022

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 04-07-2022.

దరఖాస్తుకు చివరి తేదీ: 03-08-2022.

హాల్ టికెట్లు విడుదల తేదీ: 13-08-2022

పరీక్ష తేదీ: 20-08-2022.

NOTIFICATION

IMPORTANT DATES

PAYMENT

APPLICATION

SYLLABUS

USER GUIDE

ADCET WEBSITE

YSRAFU WEBSITE

APSCHE WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags