Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CSIR UGC-NET June 2022: All the Details Here

 

CSIR UGC-NET June 2022: All the Details Here

సీఎస్ఐఆర్ - యూజీసీ నెట్, జూన్ 2022 – పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 29-10-2022

ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

PRESS NOTE

WEBSITE

=======================

దేశవ్యాప్తంగా సైన్స్, తత్సమాన కోర్సులకు సంబంధించి జేఆర్ఎఫ్ అండ్ లెక్చర్ షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు నిర్వహించే జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) జూన్ 2022 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

జాయింట్ సీఎస్ఐఆర్ - యూజీసీ నెట్, జూన్ 2022

పరీక్ష నిర్వహించే విభాగాలు: కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్పిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ ఇంటిగ్రేటెడ్ బీఎస్ఎంఎస్/ నాలుగేళ్ల బీఎస్/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

వయసు: జేఆర్ఎఫ్ అభ్యర్థులు 01.07.2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. లెక్చర్ షిప్ (ఎఎస్)/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వయసుతో సంబంధం లేదు.

ఎంపిక: ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో (సీబీటీ) నిర్వహిస్తారు. దీనిలో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సీ విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షని హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేది: 10.08.2022.

పరీక్ష తేదీలు: వెల్లడించాల్సి ఉంది.

INFORMATION BULLETIN

PUBLIC NOTICE

REGISTER HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags