Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICSE: Class 10 Results Released

 

ICSE: Class 10 Results Released

ఐసీఎస్ఈ ఫలితాలు 2022: ఐసీఎస్ఈ పదవ తరగతి ఫలితాలు విడుదల

====================

RESULTS LINK 1

RESULTS LINK 2

====================

ఐసీఎస్ఈ పదో తరగతి - 2022 ఫలితాలు ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు వెల్లడి కానున్నాయి.

మొదటి, రెండో సెమిస్టర్ల మార్కులకు తుది స్కోరులో సమాన వెయిటేజీ ఇచ్చినట్లు బోర్డు కార్యదర్శి గెర్రి ఆరథూన్ శనివారం తెలిపారు. తుది ఫలితాల గణనలో ప్రతి సబ్జెక్టుకు ప్రాజెక్టు (అంతర్గత అంచనా) మార్కులు కలిపినట్లు వెల్లడించారు. సెమిస్టర్లకు హాజరుకాని విద్యార్థులను గైర్హాజరుగా పేర్కొంటూ వారి ఫలితాలు ప్రకటించబోమన్నారు. ఫలితాలు ఐసీఎస్ఈ పోర్టల్ 'కెరీర్స్'లో అందుబాటులో ఉంటాయి.

బోర్డు చరిత్రలో మొదటిసారిగా ఒకే విద్యా సంవత్సరం సీఐఎస్సీఈ రెండు పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. పది, పన్నెండు తరగతులకు మొదటి సెమిస్టర్ గతేడాది నవంబరు - డిసెంబరులో, రెండో సెమిస్టరు ఈ ఏడాది ఏప్రిల్ - మే నెలల్లో నిర్వహించారు.

MAIN WEBSITE   

Previous
Next Post »
0 Komentar

Google Tags