Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT Basar Admissions 2022-23: Admission into 6-Year Integrated B. Tech Program – All Details Here

 

RGUKT Basar Admissions 2022-23: Admission into 6-Year Integrated B. Tech Program – All Details Here

ఆర్జీయూకేటీ బాసర లో 2022-23 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 19-09-2022

ఫేజ్-3 కౌన్సెల్లింగ్ తేదీ & సమయం: 21-09-2022, 9.00 am 

SELECTED LIST FOR PHASE-III COUNSELLING

CALL LETTER FOR PHASE-III

గ్లోబల్ కేటగిరి కౌన్సెల్లింగ్ తేదీ & సమయం: 22-09-2022, 10.00 am 

SELECTED LIST & CALL LETTER FOR UNFILLED GLOBAL CATEGORY

ADMISSIONS PAGE

WEBSITE

======================

UPDATE 05-09-2022

ఫేజ్-2 కౌన్సెల్లింగ్ తేదీ & సమయం: 07-09-2022, 9.00 am  

SELECTED LIST FOR PHASE-II COUNSELLING

CALL LETTER FOR PHASE-II

గ్లోబల్ కేటగిరి కౌన్సెల్లింగ్ తేదీ & సమయం: 12-09-2022, 10.00 am  

SELECTED LIST FOR GLOBAL CATEGORY

CALL LETTER FOR GLOBAL CATEGORY 

WEBSITE

======================

UPDATE 01-09-2022

Phase -I counselling for the candidates who missed counselling. 👇

PRESS NOTE

WEBSITE

======================

UPDATE 22-08-20222

ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల 👇

కౌన్సెల్లింగ్ తేదీలు:

1.On 28th August 2022 at 09:00 AM: S.No. From 1 to 500

2.On 29th August 2022 at 09:00 AM: S.No. From 501 to 1000

3.On 30th August 2022 at 09:00 AM: S.No. From 1001 to 1404

CLICK HERE FOR CALL LETTER

CLICK FOR SELECTED CANDIDATES

UG ADMISSIONS PAGE

WEBSITE

======================

గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యనందించే నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు జూన్ 30న డైరెక్టర్ సతీష్ కుమార్ ప్రకటన (నోటిఫికేషన్) విడుదల చేశారు.

ఆర్జీయూకేటీ, బాసరలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాం బాసర (తెలంగాణ)లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) 2022-2023 విద్యాసంవత్సరానికి ఆరేళ్లఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాం 2022-23

కోర్సు వ్యవధి: ఆరు సంవత్సరాలు.

అర్హత: తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో మొదటి ప్రయత్నంలోనే పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణులైన వారు అర్హులు.

వయసు: 31.12.2022 నాటికి 18 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మెరిట్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ), రిజర్వేషన్స్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్/ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు (ఓసీ/ బీసీ) రూ.400, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.350 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.07.2022  20.07.2022

దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: 19.07.2022.  25.07.2022

ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల తేది: 30.07.2022.  22-08-2022

చిరునామా:

కన్వీనర్, యూజీ అడ్మిషన్స్ 2022-23, ఆర్జీయూకేటీ, బాసర, నిర్మల్ జిల్లా, తెలంగాణ-504107.

NOTE ON DATE EXTENSION

APPLY HERE

NOTIFICATION

ANNEXURES

ADDENDUM ON EWS

ADMISSIONS DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags