Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TOSS 2022-23 Admissions: All the Details Here

 

TOSS 2022-23 Admissions: All the Details Here

తెలంగాణ ఓపెన్ స్కూల్ 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పరిధిలో ఈ విద్యా సంవత్సరం(2022-23)లో పది, ఇంటర్‌లో చేరడానికి జులై 18 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టాస్ కార్యదర్శి శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు.

ఓపెన్ స్కూల్ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం డీఈఓ కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు.

===================

SSC LINKS 👇

APPLICATION

PAYMENT

PAYMENT STATUS

PRINT APPLICATION FORM

FEE RECEIPT

===================

INTER LINKS 👇

APPLICATION

PAYMENT

PAYMENT STATUS

PRINT APPLICATION FORM

FEE RECEIPT

=================== 

ADMISSIONS LINK

WEBSITE

=================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags