Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Wimbledon Women’s Final 2022: Rybakina defeats Jabeur for First Grand Slam Title

 

Wimbledon Women’s Final 2022: Rybakina defeats Jabeur for First Grand Slam Title

మహిళల సింగిల్స్‌లో సంచలనం: తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ గెలుచుకున్న కజకిస్థాన్‌కు చెందిన ఎలెనా రిబకినా

* వింబుల్డన్-2022 మహిళల విజేతగా నయా సంచలనం ఎలెనా రిబకినా నిలిచింది.

* ఫైనల్లో ట్యునీసియా అమ్మాయి ఆన్స్ జాబెర్ పై గెలిచి తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. వీళ్లిద్దరికీ ఇదే తొలి వింబుల్డన్ ఫైనల్ కావడం విశేషం.

* 2-6, 6-3, 6-3 తేడాతో ఎలెనా విజయం సాధించింది. మొదటి సెట్‌ను కోల్పోయిన ఎలెనా.. తర్వాత పుంజుకొని ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా పోరాడింది.

* ఈ విజయంతో కజకిస్థాను కు మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను అందించి రిబకినా చరిత్ర సృష్టించింది. రిబకినా రష్యాలో పుట్టి, కజకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags