Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Examination Schedule of CBT for 8 Recruitment Notifications

 

APPSC: Examination Schedule of CBT for 8 Recruitment Notifications

ఏపీపీఎస్సీ:  గెజిటెడ్, నాన్‌గెజిటెడ్‌ పరీక్షల తేదీల షెడ్యూల్ విడుదల

రాష్ట్రంలో వివిధ విభాగాల్లోని పోస్టుల భర్తీకి గతంలో జారీ చేసిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు రాత పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఆగస్టు 29న ప్రకటించింది. గెజిటెడ్, నాన్-గెజిటెడ్ కేటగిరిలో కలిపి మొత్తం 17 నోటిఫికేషన్లకు సంబంధించిన తేదీలు ఇందులో ఉన్నాయి.

తొమ్మిది నోటిఫికేషన్లకు సంబంధించిన 'జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ' పేపరును ఒకేరోజు (21.10 .2022)న నిర్వహించబోతుంది. ఏడు నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్ స్టడీస్( జీఎస్) పేపరును నవంబరు 1, మరో నోటిఫికేషన్‌కు సంబంధించిన జీఎస్ పరీక్ష నవంబరు 9న నిర్వహించనున్నారు.

పోస్టుల నేపథ్యానికి అనుగుణంగా సబ్జెక్టుల వారీగా పరీక్షలు వేర్వేరు తేదీల్లో జరగనున్నాయి. నోటిఫికేషన్లను గతంలో జారీ చేసినప్పటికీ తేదీలను ప్రకటించలేదు. వాటిని ఆగస్టు 29న ఏపీపీఎస్సీ వెల్లడించింది.

EXAMINATION SCHEDULE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags