Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TCS BPS Hiring for 2020, 2021 and 2022 Year of Passing (YoP) Graduates

 

TCS BPS Hiring for 2020, 2021 and 2022 Year of Passing (YoP) Graduates

టీసీఎస్ బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 - 2020 /2021/2022 విద్యా సంవత్సరాల గ్రాడ్యుయేట్లు అర్హులు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా ఆర్ట్స్, కామర్స్ & సైన్స్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.

టీసీఎస్ బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022

అర్హత: 2020 /2021/2022 విద్యా సంవత్సరాలకు చెందిన బీకామ్/బీఏ/ బీఏఎఫ్/ బీబీఏ/ బీబీఏ/ బీబీఎం/ బీఎంఎస్/ బీఎస్సీ/ బీసీఏ/ బీసీఎస్/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ అభ్యర్థులు అర్హులు.

* అభ్యర్థులు నిర్ణీత వ్యవధిలో కోర్సును పూర్తి చేసి ఉండాలి.

* పార్ట్ టైమ్ / కరస్పాండెన్స్ కోర్సులు చేసినవారు అనర్హులు.

వయసు: 18-28 ఏళ్లు వయసు ఉండాలి.

ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం:

* పరీక్ష వ్యవధి - 65 నిమిషాలు మొత్తం 80 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 26 ప్రశ్నలు 20 నిమిషాలు, వెర్బల్ ఎబిలిటీ నుంచి 24 ప్రశ్నలు 68 నిమిషాలు, రీజనింగ్ ఎబిలిటీకి 30 ప్రశ్నలు 25 నిమిషాలు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

JOB DETAILS

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags